ఏటీసీతో ఉపాధికి భరోసా..!

ఏటీసీతో ఉపాధికి భరోసా..! – విద్యార్థులకు తక్షణ ఉద్యోగ అవకాశాలు – మండలాల విద్యాధికారులు, ప్రిన్సిపల్‌లు – తాండూరులోని ఏటీసీ కాలేజీ సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తోన్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా ఉపాధి భరోసా అందుతుందని తాండూరు నియోజకవర్గంలోని మండలాల విద్యాధికారులు, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్ లు అన్నారు. సోమవారం తాండూరులో నిర్మించిన ఏటీసీ సెంటర్ ను తాండూరు నియోజకవర్గంలోని తాండూరు ప్రభుత్వ జూనియర్ … Continue reading ఏటీసీతో ఉపాధికి భరోసా..!