మనోహరన్న మానవత్వం..!

మనోహరన్న మానవత్వం..! – రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలింపు – ఎమ్మెల్యే చొరవకు నాయకులు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని గమనించి.. కారు ఆపి మరీ దగ్గరికి వెళ్లారు. వెంటనే ఆటోను పిలపించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించారు. సోమవారం తాండూరు మండల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్‌ గ్రామానికి … Continue reading మనోహరన్న మానవత్వం..!