ఆర్టీసీ ఆధాయ పెంపే లక్ష్యం..! – ప్రయాణికుల అవరాలు తీర్చేందుకు ప్రాధాన్యం – తాండూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ ఖుష్రు షా ఖాన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ఆధాయం పెంపే లక్ష్యంగా అందరు పనిచేయాలని ఆ సంస్థ ఈడీ(ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్) ఖుష్రుషా ఖాన్ అన్నారు. సోమవారం తాండూరులోని ఆర్టీసీ డీపోను ఆయన సందర్శించారు. తాండూరు డిపోలో డీపో మేనేజర్ సురేష్ కుమార్‌తో కలిసి కలియ తిరిగి పరిశీలించారు. డిపోలో ఏఏ ప్రాంతాలకు బస్సు … Continue reading ఆర్టీసీ ఆధాయ పెంపే లక్ష్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed