జీవితాలను మార్చే ఏటీసీ..!

జీవితాలను మార్చే ఏటీసీ..! – విద్యార్థులకు అద్భుత అవకాశం – యువత భవిత మారుస్తున్న ఎమ్మెల్యే – యూత్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని వెనుకబడిన విద్యార్థుల జీవితాలను మార్చేందుకు ఏటీసీ(ఐటీఐ) కాలేజీ అందుబాటులోకి రావడం శుభపరిణామం అని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ నేటి తరం యువతకు కంపెనీలకు … Continue reading జీవితాలను మార్చే ఏటీసీ..!