ఐదురోజులు వానలే..!

ఐదురోజులు వానలే..! – ఏయే రోజు ఎక్కడెక్కడ కురుస్తాయంటే – డైలీ రిపోర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : బంగాళఖాతంలో అల్పపీడనం వల్ల రాగల ఐదురోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా తీరాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. నైరుతి వైపునకు వంగి ఉందని.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాబోయే రెండురోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ … Continue reading ఐదురోజులు వానలే..!