మట్టి గణపతులే మేలు..! – ఎల్ఎన్‌ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింలు – వినాయకులను కొనుగోలు చేసిన యువసేన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి గణనాథులను ప్రతిష్టించడమే మేలు అని ఎల్ఎన్‌ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింలు అన్నారు. మంగళవారం లొంక నర్సింలు యువసేన సభ్యులతో కలిసి తాండూరు మండలం దస్తగిరి పేట్ గ్రామాన్ని సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో కుమ్మరి శంకరయ్య తయారు చేసిన మట్టి గణపతులను … Continue reading మట్టి గణపతులే మేలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed