పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్..! – ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ – ప్రకటించిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా … Continue reading పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్..!