గణనాథునికి ఎమ్మెల్యే తొలిపూజలు

గణనాథునికి ఎమ్మెల్యే తొలిపూజలు – దర్శించుకుని పూజలు చేసిన మనోహర్ రెడ్డి – నెహ్రు గంజ్‌లో వినాయక చవితి శోభ – పాల్గొన్న గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్, వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణనాథునికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుపూజలు నిర్వహించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా తాండూరు గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రు గంజ్‌లో వినాయకుని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading గణనాథునికి ఎమ్మెల్యే తొలిపూజలు