మమ్మేల వయ్యా.. గణపయ్యా..!

మమ్మేల వయ్యా.. గణపయ్యా..! – మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్ ఇంట్లో వినాయక చవితి – పూజలు నిర్వహించిన స్వప్న, పరిమళ్‌ దంపతులు – కోట్రిక నివాసంలో మట్టి గణేషునికి పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేల వయ్యా ఓ బొజ్జ గణపయ్యా అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్‌ల నివాసాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. బుధవారం వినాయక చవితి సందర్భంగా వారి వారి నివాసంలో ప్రతి యేడాది మాదిరిగానే వినాయకున్ని ప్రతిష్టించారు. తాజా … Continue reading మమ్మేల వయ్యా.. గణపయ్యా..!