పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.!

పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.! – వంట మనిషి, ఇద్దరు విద్యార్థులకు గాయాలు – తాండూరు నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వంట కోసం పప్పు చేస్తుండగా ఫ్రెషర్‌ కుక్కర్ పేలింది. ఒక్కసారిగి జరిగిన ఘటనలో వంట మనిషి, ఓ ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తాండూరులోని నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో జరిగింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పీపీయూనిట్‌లో గత కొంత కాలంగా నర్సింగ్ కాలేజీ, … Continue reading పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.!