ఆ డేట్‌లో ఏం జరిగింది..!

ఆ డేట్‌లో ఏం జరిగింది..! – ఫైళ్ల సంతకాలపై అనుమానాలు – శానిటేషన్ విభాగంలో అయోమయం – తెల్లవారు జాము ఆఫీసుకి వస్తున్న అధికారి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఆగస్టు 13వ తేదిని అందరు జపిస్తున్నారు. ఆ తేదిన ఏం జరిగిందని జోరుగా చర్చించుకుంటున్నారు. ఆగస్టు 21వ తేదితో 13వ తేదికి ఏం సంబంధం ఉందని రకరకాలుగా అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్‌ విభాగం నుంచే అనుమానాలు వ్యక్తమవడం గమనార్హం. గత … Continue reading ఆ డేట్‌లో ఏం జరిగింది..!