మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి
మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి – హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు – పలు మండలపాలకు నెంబర్ల కార్డుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక మండపాలకు నిర్వహకులు గుర్తింపు నమోదు పత్రాలను తీసుకోవాలని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు అన్నారు. గురువారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డుమార్గం వీరశైవ సమాజం కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని కార్యాలయంలో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు … Continue reading మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed