వెరైటీ వినాయకులను చూశారా..!

వెరైటీ వినాయకులను చూశారా..! – తాండూరులో తెగ ట్రెండింగ్ గణేషులు – విభిన్న రూపాలకు భక్తుల ఫిదా – దర్శనానికి పొటెత్తున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వచ్చిందంటే మామూలుగా ఉండదు. పండగ ముందే నిర్వహకులు రకరకాల ఆలోచనలు చేస్తూ అందరి దృష్టిలో పడేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తారు. వీధివీధినా వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనలను ప్రతిష్టించి భక్తుల దృష్టిని ఆకర్షిస్తారు. ఏ యేడాదికి ఆ యేడాది ట్రెండ్‌కి తగ్గట్టు కూడా వినాయకుడిని … Continue reading వెరైటీ వినాయకులను చూశారా..!