జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..!

జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..! – కేక్‌ కట్ చేసి విసెష్ చెప్పిన అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మనసున్న మారాజు మా శంకర్ యాదవ్ నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆయన అభిమానులు ప్రార్థించారు. శుక్రవారం తాండూరుకు చెందిన అన్నదాత, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదినోత్సవంను ఆయన అభిమానులు పండగలా జరుపుకున్నారు. తాండూరులోని శంకర్ యాదవ్ నివాసంలో ఆయన తండ్రి హనుమయ్య, కుమారుడు అభినవ్ సాయి అరుణ్ … Continue reading జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..!