రేపే వినాయకుల లడ్డూ వేలం..!

రేపే వినాయకుల లడ్డూ వేలం..! – అందరు పాటించాలని సమితి విజ్ఞప్తి – కొత్త సంప్రదాయం అమలుపై ఆసక్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టనంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు మండపాల్లో కొలువుదీరిన గణనాధులు పూజలందుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై అప్పుడే మూడు రోజులు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో నిమజ్జనం ఉత్సవాలు జరగబోతున్నాయి. నిమజ్జనం ఉత్సవాలు అనగానే అందరికి లడ్డూ వేలం గుర్తుస్తోంది. ప్రతి యేడాది నిమజ్జనం … Continue reading రేపే వినాయకుల లడ్డూ వేలం..!