హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం

హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం – రూ.4,01,116లు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – అందజేసిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం అందింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ విరాళాన్ని ప్రకటించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తన వంతుగా రూ. 4లక్షల 1వెయ్యి 116లను ప్రకటించారు. శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు, ఆర్బీఓఎల్ … Continue reading హిందూ ఉత్సవ సమితికి మరో భారీ విరాళం