శభాష్.. మధు..!

శభాష్.. మధు..! – మైక్రో ఆర్టిస్టు సన్మానం – మట్టికుండల గణేష్ తయారిపై ప్రశంసలు – అభినందించిన హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధును హిందూ ఉత్సవ సమితి శభాష్ అంటూ అభినందించింది. ప్రతి యేడాది వినాయక చవితి సందర్బంగా కొన్నేళ్లుగా మధు పర్యావరణ హిత గణనాథున్ని తయారు చేస్తున్నారు. ఈ సారి కూడా మట్టి కుండలతో తయారు చేసిన గణనాథుడు తాండూరులోనే ప్రత్యేకంగా నిలిచాడు. … Continue reading శభాష్.. మధు..!