నిమజ్జనంలో పోలీసుల ఆంక్షలు..! – ఊరేగింపులో డీజే వినియోగంపై క్లారీటీ – ఆ రూల్స్ మీరితే కేసులు తప్పవు – ప్రకటించిన తాండూరు పోలీసుల ఆంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆదివారం జరిగే వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్కు పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనంలో మండపాల నిర్వహకులు పాటించాల్సిన నియమాలు, పోలీసులు విధించిన ఆంక్షలను శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయన నిమజ్జన ఊరేగింపులో డీజేకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం … Continue reading నిమజ్జనంలో పోలీసుల ఆంక్షలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed