అర్దరాత్రి దర్జా దొంగా..!

అర్దరాత్రి దర్జా దొంగా..! – మాస్కెసుకుని బ్యాంకులో చొరబాటు – సీసీ కెమెరాలో దొంగ దృశ్యాలు నమోదు – బషీరాబాద్‌ ఎస్బీఐ బ్యాంకులో కలకలం – ముమ్మర దర్యాప్తులో పోలీసులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి ఓ దొంగా ముఖానికి మాస్కు వేసుకుని దర్జాగా బ్యాంకులోకి చొరబడ్డాడు. అందరు నిద్రిస్తున్నవేళ బ్యాంకులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలతో దొంగ కదలికలు నమోదయ్యాయి. శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన బషీరాబాద్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది. … Continue reading అర్దరాత్రి దర్జా దొంగా..!