ఏడో తరగతి పాసైతే చాలు..!

ఏడో తరగతి పాసైతే చాలు..! – ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టులు – ఖాళీగా ఉన్న పాఠశాలలు ఇవే.. – దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు అంటే వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు విద్యాశాఖ అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. కేవలం 7వ తరగతి ఉత్తీర్ణతతోనే పాఠశాలలో పోస్టులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ … Continue reading ఏడో తరగతి పాసైతే చాలు..!