తాండూరులో లడ్డూ వేలం షురూ..!

తాండూరులో లడ్డూ వేలం షురూ..! – భద్రేశ్వర గుడి వద్ద తొలి వేలం – రికార్డు ధరకు దక్కించుకున్న పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వినాయక లడ్డూ వేలం షురూ అయ్యింది. పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం వద్ద వినాయకుడి లడ్డు తొలివేలం నిర్వహించారు. ఐదు రోజులుగా తాండూరులో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఐదో రోజు వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డుకు వేలం నిర్వహించడం ఆనవాయితి. ఇందులో భాగంగా పట్టణంలోని భద్రేశ్వర దేవాయలం … Continue reading తాండూరులో లడ్డూ వేలం షురూ..!