హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు

హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు – ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చేరిక జరిగింది. తాండూరు పట్టణంకు చెందిన రిటైర్డ్ ఏసీటీఓ, టీఆర్సీ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం వికారాబాద్ జిల్లా … Continue reading హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు