రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం

రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం – దక్కించుకున్న మార్వాడి వ్యాపారి నందకిషోర్ పర్తాని – మార్వాడి గణేష్‌ ఉత్సవ సమితి లడ్డూ వేలంకు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో లడ్డూ వేలంకు క్రేజ్ పెరిగింది. వినాయకుని వద్ద పూజించిన లడ్డు రూ. 2లక్షల 52వేలకు భక్తుడు దక్కించుకున్నాడు. తాండూరు పట్టణంలోని మార్వాడి గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకున్ని ప్రతిస్టించారు. ఈ ఐదు రోజులు పూజించిన వినాయకుని లడ్డును ఆదివారం నిమజ్జనం … Continue reading రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం