గంగమ్మ ఒడికి గణనాథుడు..!

గంగమ్మ ఒడికి గణనాథుడు..! – భక్తిశ్రద్దలతో సాగసంపిన సాయిమేధా విద్యార్థులు – అలరించిన విద్యార్థుల ఆట పాటలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణపతి బస్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. జై బోలో గణేశ్‌ మహారాజ్‌కీ జై.. అంటూ నినాదాలు తాండూరులోని శ్రీ సాయిమేధా విద్యాలయ విద్యార్థులు మార్మోగించారు. ఆదివారం పాఠశాలలో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గణేషునికి పూజలు నిర్వహించి వినాయకున్ని నిమజ్జనానికి తరలించారు. … Continue reading గంగమ్మ ఒడికి గణనాథుడు..!