రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం

రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం – దక్కించుకున్న చెన్మిళ్ల కుటుంబం – గౌరవంగా అందించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వినాయక లడ్డూ వేలం ధర రికార్డుకు చేరుకుంటుంది. ఆదివారం జరిగిన లడ్డూల వేలం రూ. 1లక్షతో ప్రారంభమైన సంగతి తెలిసింది. ఆ తరువాత రూ. 2లక్షల 52వేలకు పలికింది. తాజాగా లడ్డూ వేలం మరో లక్షకు ఎగబాకింది. తాండూరు పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద ఉన్న వినాయక ఉత్సవ సమితి … Continue reading రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం