తాండూరులో కొత్త కాలనీ..!

తాండూరులో కొత్త కాలనీ..! – శ్రీరామ్ నగర్‌గా నామకరణం – వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రజలు కొత్త కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న గల్లీలను కలుపుకుని కాలనీకి పేరు పెట్టుకోవడంతో పాటు బోర్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. గణేష్‌ నిమజ్జనం రోజున వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని కొడంగల్ రోడ్డులో 13వ వార్డులోని చిన్న చిన్న గల్లీలను … Continue reading తాండూరులో కొత్త కాలనీ..!