వినాయక.. సెలవికా..!!

వినాయక.. సెలవికా..!! – నిమజ్జనంకు తరలిన గణనాథులు – స్వాగతించిన చీఫ్ విప్, ఎమ్మెల్యే, సమితి సభ్యులు – బందోబస్తు నిర్వహించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకా సెలవికా.. అంటూ అంటూ తాండూరు భక్తులు గణనాథులను వీడ్కోలు పలికారు. ఐదు రోజులు మండపాల్లో ప్రతిష్టించి వినాయకులను ఆదివారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగాయి. భద్రేశ్వర చౌరస్తా మీదుగా గణేషుల శోభాయాత్ర కోలాహలంగా కొనసాగుతోంది. యువత కేరింతలతో.. నృత్యాలతో గణనాథునికి సెలవు … Continue reading వినాయక.. సెలవికా..!!