ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం

ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం – దక్కించుకున్న పటేల్ కిరణ్‌ కుమార్ కుటుంబం – గౌరవంగా అందించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్‌ లడ్డూ ఎంతో పవిత్రం అయిందని, దానిని దక్కించుకోవడం అంతే అదృష్టం అని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా మండపాలలో ప్రతిష్టించిన గణనాథుల వద్ద వినాయకుల లడ్డూల వేలం ఉత్సహాంగా జరిగింది. పట్టణంలోని ఎన్టీఆర్ … Continue reading ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం