కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు

కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు – భయమెరుగని బీఆర్ఎస్ భూస్థాపితానికి కుట్రలు – మోడి, రాహుల్, రేవంత్‌లు తెలంగాణ దొంగలు – ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మేది లేదు – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే కుట్రలతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. మంగళవారం ఆయన … Continue reading కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు