మత్తు వీడి.. చూడండి..!

మత్తు వీడి.. చూడండి..! – అభివృద్ధి, సేవ కనిపిస్తోంది – బుయ్యని ఫ్యామిలీపై బురధ రాజకీయాలు తగవు – కాంగ్రెస్ యువనాయకులు వికాష్‌ జోషీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుగుతున్న అభివృద్ధి చూడాలంటే గులాబీ పార్టీ నేతలు మత్తు వీడి చూడాలని కాంగ్రెస్ పార్టీ యువనాయకులు వికాష్‌ జోషి అన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు బుయ్యని కుటుంబంపై చేసిన ఆరోపణలను ఖండించారు. బుయ్యని కుటుంబ సభ్యులు ఈ రోజు … Continue reading మత్తు వీడి.. చూడండి..!