మత్తు.. జీవీతాలకు చేటు..!

మత్తు.. జీవీతాలకు చేటు..! – మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తు.. జీవితాలకు చేటు చేసే వ్యసనం అని, దానికి దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ నేరాల తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు … Continue reading మత్తు.. జీవీతాలకు చేటు..!