గణేష్ లడ్డూకు ల్యాటరీ..! – కోట్రిక కుటుంబానికి దక్కిన అదృష్టం – చెంగోల్ ఉత్సవ సమితి సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో వినాయకుని వద్ద ప్రతిష్టించిన లడ్డూకు ల్యాటరీ నిర్వహించారు. ఈ ల్యాటరీలో తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కుటుంబానికి అదృష్టం దక్కింది. చెంగోలు గ్రామంలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏడు రోజులుగా వినాయక చవితి ఉత్సవాలు … Continue reading గణేష్ లడ్డూకు ల్యాటరీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed