యూరియా కోసం ఆందోళన

యూరియా కోసం ఆందోళన – యాలాలలో ఆగ్రహించిన అన్నదాతలు – పీఏసీఎస్ ఆఫీసును మూసి వేసిన రైతులు – అందరికి సరిపడా ఇవ్వాలని దర్నా తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం యుద్ధం జరిగినంత పనైంది. అందరికి యూరియా అందించాలని వివిధ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం పీఏసీఎస్ కార్యాలయంను మూసి వేసి దర్నాకు దిగారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మండలంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్దకు … Continue reading యూరియా కోసం ఆందోళన