కీరదోస.. ఆరోగ్యానికి భరోసా..!

కీరదోస.. ఆరోగ్యానికి భరోసా..! – బాడిలో విషాన్ని తొలగించే శక్తి – కిడ్నీలను కాపాడే పోషకాలు దర్శిని డెస్క్ : కీర దోసకాయతో ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందిస్తాయని అంటున్నారు. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే, కీర దోసకాయలోని ఫిసెటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని … Continue reading కీరదోస.. ఆరోగ్యానికి భరోసా..!