వైద్యం.. మారుతోంది..!

వైద్యం.. మారుతోంది..! – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సేవలు – ఇక నుంచి ఆ ఆపరేషన్లు ఇక్కడే – వైద్య సేవల మార్పుకు కారణం ఇదే.. తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల్లో భారీ మార్పులు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న సేవలతో కొత్త వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. చాలా కాలంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులోలేని శస్త్ర చికిత్సలు కూడా అందించేందుకు … Continue reading వైద్యం.. మారుతోంది..!