మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!

మీ ఇంటి ఫోటో మీరే తీయండి..! – ఇందిరమ్మ యాప్‌లో కొత్త ఆప్షన్ – బిల్లుల మంజూరు చేతి వాటానికి చెక్‌ – ప్రయోగాత్మకంగా అమలుకు చర్యలు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా జరుతున్నాయి. ఇళ్ల నిర్మాణం చేస్తున్న లబ్దిదారులకు వివిధ దశలలో బిల్లులు కూడా మంజూరు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నిర్మాణ దశలను బట్టి.. బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే బిల్లుల మంజూరులో కొందరు డబ్బులు వసూలు … Continue reading మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!