మహానేత మాణిక్ రావు

మహానేత మాణిక్ రావు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – జయంతిలో చిత్రపటానికి నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బలహీన వర్గాల అభివృద్ధికి పోరాడిన స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రోవు ను మహానేత అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాణిక్ రావు జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాణిక్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో తెలంగాణ … Continue reading మహానేత మాణిక్ రావు