సమాజ నిర్మాతలు గురువులు..!

సమాజ నిర్మాతలు గురువులు..! – తాండూరు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం – గుర్తించి.. సన్మానించిన టీపీఎస్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే అని తాండూరు ప్రైవేట్ స్కూల్స్(టీపీఎస్) అసోసియేషన్ నేతలు అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అసోసియేషన్ తరుపున 2025విద్యాసంవత్సరంలో విద్యారంగ అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున గుర్తించి.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను … Continue reading సమాజ నిర్మాతలు గురువులు..!