భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ

భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ – పురవీదుల్లో ఆకట్టుకున్న శాంతి ర్యాలీ – అలరించిన మహమ్మద్ ప్రవక్త కీర్తనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉల్ నభి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలీం ఆధ్వర్యంలో జమాలియా మిలాద్ ఉన్న నబి సెలబ్రేషన్స్ సోసైటీ … Continue reading భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉన్‌ నబీ