టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..!

టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..! – ఈ సింపుల్‌ పనిచేస్తేనే వర్క్ అవుతుంది – 200ల ట్రిప్పుల దాకా పైసా కట్టాల్సిన పనిలేదు – ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.. దర్శిని డెస్క్ : భారత ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించడానికి ఫాస్టాగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వాహనదారులు ఎలాంటి వెయిటింగ్ లేకుండా చాలా సింపుల్‌గా టోల్ ప్లాజాలను దాటేస్తున్నారు. గతనెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన స్కీం వాహనదారుల పాలిట వరంగా మారింది. ఈ పథకాన్ని … Continue reading టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..!