గురువులంతా దైవ సమానులు..!

గురువులంతా దైవ సమానులు..! – సమాజాభివృద్ధిలో కృషి ఎనలేనిది – మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే – విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : గురువులు అంతా అందరికి దైవ సమానులని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు అభివర్ణించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగా టీచర్స్ డే జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయ … Continue reading గురువులంతా దైవ సమానులు..!