సాయిమేధలో టీచర్స్ డే

సాయిమేధలో టీచర్స్ డే – ఉపాధ్యాయులకు సన్మానం – సత్కరించిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చక్కటి సంస్కృతి సంప్రదాయంతో చదువు నేర్పే గురువులకు పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన కృష్ణవేణి, అనిత, మహేశ్వరి ఉపాధ్యాయు … Continue reading సాయిమేధలో టీచర్స్ డే