సేవా మార్గంలో నడవండి..!

సేవా మార్గంలో నడవండి..! – బచ్‌పన్‌ ట్రస్ట్ రక్తదానం అభినందనీయం – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు సమాజంకు మంచి జరిగే సేవా మార్గంలో నడవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అభిలాషించారు. ఆదివారం తాండూరుకు చెందిన పదో తరగతి 98-99 బ్యాచ్ బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని జేబీ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి … Continue reading సేవా మార్గంలో నడవండి..!