మంచోళ్లకు.. ఇంతటి సావా..!

మంచోళ్లకు.. ఇంతటి సావా..! – కుటుంబ కలహాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య – యాలాల మండలం రాస్నంలో కలకలం – దంపతుల కథ గుర్తుచేసుకుని కన్నీళ్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : భూమి మీద మంచోళ్లకే చెడ్డ సావొస్తుందా.. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని రాస్నంలోని ప్రజలు చర్చించుకున్నారు. ఆ గ్రామంలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడడమే ఈ చర్చకు కారణం. ఆ ఊళ్లో మంచి పేరు, ప్రతిష్టలు కలిగిన దంపతులు ఆత్మహత్యకు … Continue reading మంచోళ్లకు.. ఇంతటి సావా..!