జాలీ.. జాలీగా.. రీయూనియన్…!

జాలీ.. జాలీగా.. రీయూనియన్…! – 20 ఏండ్ల తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు – జీజేసీ విద్యార్థుల అంతులేని సంతోషం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కాలేజీ (జీజేసీ) పాఠశాల పూర్వ విద్యార్థులు రీయూనియన్ వేడుకలను జాలీ.. జాలీగా జరుపుకున్నారు. పాఠశాలలో 2005-26 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో చదువుకుని.. జీవితంలో స్థిరపడిన ఇన్నాళ్లకు మళ్లీ కలుసుకున్నారు. 20 ఏండ్ల తరువాత … Continue reading జాలీ.. జాలీగా.. రీయూనియన్…!