నల్ల మిరియాలా.. మజాకా..!

నల్ల మిరియాలా.. మజాకా..! – రోగాలు తగ్గించి.. మెమరీ పెంచుతోంది – మతిమరుపు రాకుండా ప్రయోజనం – గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : మన వంటింట్లో కనిపించే నల్ల మరియాలలోని ఉపయోగాలు తెలిస్తే నల్ల మిరియాలా మజాకా అనాల్సిందే. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, పైపెరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని మందుగా కూడా వాడుతారు. మనం … Continue reading నల్ల మిరియాలా.. మజాకా..!