ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి

ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి – పనులు పూర్తయ్యేందుకు సహాకారం – మంత్రి కోమటిరెడ్డితో ఎమ్మెల్యే మనోమర్ రెడ్డి భేటి – నియోజకవర్గ రోడ్ల పనులపై సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ఆర్అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. … Continue reading ఆర్అండ్‌బీ రోడ్లపై ప్రత్యేక దృష్టి