రామ మందిరంకు రూ.1.50లక్షల విరాళం

రామ మందిరంకు రూ.1.50లక్షల విరాళం – ప్రకటించిన లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ – ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరం పునర్ నిర్మాణంకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ విరాళం ప్రకటించారు. సోమవారం రామ మందిరం దేవాలయ కమిటి సభ్యులు మురళీకృష్ణ గౌడ్ ను కలిశారు. గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ … Continue reading రామ మందిరంకు రూ.1.50లక్షల విరాళం