తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..!
తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..! – బెస్ట్ బిజినెస్ అవార్డు ఆదర్శనీయం – అభినందనలు తెలిపిన చైతన్య యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : కృషి, పట్టుదల ఉండే అన్నిరంగాల్లో ప్రతిభను ప్రపంచానికి చాటవచ్చని నిరూపించేందుకు తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి మహిళ లోకానికి ఐకాన్‌గా నిలుస్తున్నారని తాండూరు చైతన్య జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మలారెడ్డిలు అన్నారు. ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ఓ … Continue reading తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed