ఫార్మర్లతో టైంపాస్..! – ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా డ్రామా – గేటుకు ట్రాక్టర్ అడ్డం పెట్టిన రైతులు – విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ అధికారులు మాతో టైంపాస్ చేశారని రైతులు మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని కార్యాలయం గేటు వద్ద ట్రాక్టర్ అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి బాధిత రైతులు తెలిపిన … Continue reading ఫార్మర్లతో టైంపాస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed